my writings
గంభీరం పోయిన గౌతమ్
గంభీరమేమైంది... క్లాసిక్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ... ఒకప్పుడు టీమిండియాలో పర్మినెంట్ మెంబర్ . 2011 వరల్డ్ కప్ వరకు అతడి ప్లేస్ కు తిరుగులేదు . ఎన్నోసార్లు భారత జట్టుకు శుభారంభాలు అందించాడు . కేవలం అంతర్జాతీయ మ్యాచ్ ల్లో నే కాదు .. IPL ల్లోనూ గంభీర్ దూకుడు కొనసాగించాడు . 2012 తో కోల్ కతా జట్టును ఛాంపియన్ గా నిలిపాడు . మరి ఇప్పుడు ఆ గంభీరమేమైంది... క్లాసిక్ బ్యాట్స్ మన్ గా ... మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు పొందిన గౌతి భారత జట్టుకు ఎన్నో చిరస్మరనీయ విజయాలు అందించాడు . టెస్టు , వన్డే , టీ 20 మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు . 2011 వరకు గంభీర్ మెన్ ఇన్ బ్లులో శాస్వత సభ్యుడిగా కొనసాగాడు . తరువాత అతడి ఫేట్ మారింది . ధోనీతో విబేధాలు ... వ్యక్తిగత ప్రవర్తన .. ఫాం లేమితో టీమిండియాకు దూరమయ్యాడు . భారత జట్టులో చోటు కోల్పోయినా ... కోల్ కతా కెప్టెన్ గా ఐ . పి . ఎల్లో తనదైన ముద్ర వేశాడు . ఇప్పుడు ఐ . పి . ఎల్లోనూ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు . ఈ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ...
టెస్టు రికార్డులు
క్రికెట్ అభిమానుల కోసం రికార్డులను రెడీ చేస్తున్నాను.. తెలుగులో ఎప్పటికప్పుడు ఈ రికార్డ్స్ అప్ డేట్ అవుతాయి.... టెస్టుల్లో అత్యధిక పరుగులు పేరు టెస్టులు ఇన్నింగ్స్ పరుగులు సగటు సెంచరీలు సచిన్ టెండూల్కర్ (ఇండియా) 200 329 15921 53.78 51 రికీ పాంటింగ్ (ఆసీస్) 168 287 13378 51.85 41 కలిస్ (ధక్షిణాఫ్రికా) 166 280 13289 55.37 45 రాహుల్ ద్రవిడ్ (ఇండియా) 164 286 13288 52.31 36 బ్రయన్ లారా (విండీస్) 131 232 11953 52.88 34 మహేళ జయవర్థనె (లంక) 142 238 11236 50.38 33 ఎస్.చంద్రపాల్ (విండీస్) 153 261 11219 51.93 29 అలెన్ బోర్డర్ (ఆసీస్) 156 265 11174 50.56 27 స్టీవ్ వా (ఆసీస్) 168 260 10927...
కొడుకుకి ప్రేమతో
మా ఇంట పంచవసంతం చిన్ని తండ్రి నిన్ను చూడగ.. వేయి కళ్లైనా సరిపోవురా.. అన్ని కళ్లూ చూస్తుండగా.. నీకు దిష్టంతా తగిలేనురా.. ఓ సినీ కవి చెప్పిన ఈ మాటలు అక్షరసత్యం.. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రీ.. తన బిడ్డ బుడిబుడి అడుగులు చూస్తూ.. మురిసిపోతు అనుకునే మాటలు ఇవి.. ఇక నా ఫీలింగ్స్ చెప్పాలి అంటే.. ప్రతి వ్యక్తి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి.. ఒకటి పెళ్లికి ముందు.. రెండోది పెళ్లికి తరువాత.. కానీ నిజాయితీగా చెప్పాలి అంటే.. నా జీవితం మాత్రం.. ఆశ్రిత్ పుట్టక ముందు..ఆశ్రిత్ పుట్టిన తరువాత.. (వాడి మొదటి అడుగులు ) ఏంటి అంత స్పెషల్ అంటరా.. మా ఇంట్లో వ...
వన్డే రికార్డులు
క్రికెట్ అభిమానుల కోసం రికార్డులను రెడీ చేస్తున్నాను.. తెలుగులో ఎప్పటికప్పుడు ఈ రికార్డ్స్ అప్ డేట్ అవుతాయి.... వన్డేల్లో అత్యధిక పరుగులు పేరు మ్యాచ్లు రన్స్ సగటు సెంచరీలు అర్థ సెంచరీలు టెండూల్కర్ 463 18426 44.83 49 96 పాంటింగ్ 375 13704 42.03 30 82 జయసూర్య 445 13430 32.36 28 68 సంగక్కర 360 12043 40.14 16 82 ఇంజమామ్ 378 11739 39.52 10 83 కలిస్ 325 11557 44.86 17 86 జయవర్థనె 407 11401 33.33 16 70 గంగూలీ 311 11363 41.02 22 72 ద్రవిడ్ 344 10889 39.16 12 83 లారా 299 104...
ఈ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే
శనివారం రాశి ఫలాలు 06-06-2020 తేది : 6, జూన్ 2020 సంవత్సరం : శార్వారినామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : శనివారం పక్షం : కృష్ణ (బహుళ) పక్షం తిథి : పాడ్యమి (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 37 ని॥ వరకు) నక్షత్రం : జ్యేష్ట (నిన్న సాయంత్రం 4 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 16 ని॥ వరకు) యోగము : సాధ్యము కరణం : బాలవ వర్జ్యం : (ఈరోజు రాత్రి 10 గం॥ 56 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 27 ని॥ వరకు) అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ వరకు) దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ వరకు) రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు) గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ వరకు) యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 30 ని॥ వరకు) సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ ...
మీకు ఐశ్వర్య సిద్ధి ఉందా.. ఒక్కసారి మీ రాశి ఫలాలు చెక్ చేసుకోండి..
బుధవారం రాశి ఫలాలు.. తేది : 3, జూన్ 2020 సంవత్సరం : శార్వారినామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : బుధవారం పక్షం : శుక్లపక్షం తిథి : ద్వాదశి (నిన్న ఉదయం 12 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 5 ని॥ వరకు) నక్షత్రం : స్వాతి (నిన్న రాత్రి 10 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 44 ని॥ వరకు) యోగము : వరియానము కరణం : బాలవ వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 27 ని॥ వరకు) అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 12 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 11 ని॥ వరకు) దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 39 ని॥ వరకు) రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు) గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ వరకు) యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ వరకు) సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 47 ని॥ లకు సూర్యర...
జాబిలి జస్ట్ మిస్
జాబిలి జస్ట్ మిస్ జాబిలి .. అందినట్టే అంది జస్ట్ మిస్ అయ్యింది. సక్సెస్ అయిపోతోంది అనుకుంటున్న సమయంలో సిగ్నల్ నిలిచిపోయింది. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్-2 చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. ఊపిరి సలపకుండా ఊరించి చివరికి ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరికొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందకుండా పోయింది. చివరి సందర్భంలో విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడి గతి తప్పింది. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో ముని...

Super
ReplyDeleteThank you so much
ReplyDeleteSuper
ReplyDelete