చేతిలో చెయ్యేసి చెప్పేయన...

అమ్మ తరువాత నాకు అన్నీ తానైంది నా భార్యే... అందుకే ఆమె కోసం నా ఆలోచన...
అడుగులో అడుగు వేసింది... ఆలోచనలనే మార్చేసింది... ఆనందాన్ని నింపేసింది... అదృష్టమై నా రాత మార్చింది... అన్నింటా తోడు నీడైంది... అందరి చేత పొగిడించుకొనేలా చేసింది… అదే నా సుమన… అందుకే ఆమెకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…

Comments

my writings

kirak kurrollu.. (Never Before Ever After)

గంభీరం పోయిన గౌతమ్

ఈ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే

టెస్టు రికార్డులు

వన్డే రికార్డులు

వాట్ ఏ సూపర్ ఓవర్..

నేను.. నా చరిత్ర