Posts

Showing posts from April, 2020

#comman man doubts# Why Banks Don't Follow RBI Rules in lockdown time..

Image

అది అమ్మ ప్రేమ గొప్పతనం

Image
అమ్మ ప్రేమ ..   అమ్మ ప్రేమకు సాటేదని మరో ఘటన రుజువు చేసింది.. కొ డుకు కోసం 1400 మీటర్ల  ప్రయాణం చేసింది  ఓ తల్లి  అదీ స్కూటీపై..  అంత దూరం సింగిల్ గా వెళ్లివచ్చింది  అదికూడా లాక్ డౌన్  ఆంక్షలు కఠినంగా అమలవుతున్న వేళ  తెలియని మార్గమే అయినా.. అంత దూర ప్రయాణం..  అలవాటు లేకపోయినా.. కొడుకు కోసం సాహసం చేసింది  అందుకే ఈ  అమ్మ ప్రేమకు అంతా  సలామ్ అంటున్నారు                         లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న వేళ రోడ్డు ఎక్కాలంటేనే అంతా భయపడతున్నారు.. పోలీసులు ఎక్కడ చితకబాదుతారో అనే భయంతో నిత్యావసరాలకు తప్ప జనాలు రోడ్డు ఎక్కడం లేదు.. అత్యవసర పనులను సైతం పక్కన పెడుతున్నారు.. కానీ ఈ ఆంక్షలు.. భయాలు.. ఇవేమీ ఆమె తల్లిప్రేమ ముందు నిలబడలేకపోయాయి. ఒకటి రెండు కాదు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడుకును చేరుకోవడానికి ఓ అమ్మ ప్రయత్నం అందరిచేత కన్నీరు పెట్టించింది. బస్సులు తిరగడం లేదు.. ట్రైన్ లు  లేవు.. ప్రైవేటు వాహనాలు తిరగడం లేదు.. అయినా ఇలాంటి సమయంలో ఆ అమ్మ తన కొడుకు కోసం స్కూటీపై అంత దూరం ప్రయాణించింది.. ఆమె పేరు రజియా బేగం.. ఆమె బోధన్ పట్టనంలో ఉంటున్నారు.. నెల్లూరులో ఉన్న తన కొడ

మస్త్ టైం పాస్ ఐడియా..

Image
లాక్ డౌన్ చిట్కా                                                                               హాయ్ గ్రూప్ సభ్యులు అందరికీ ఓ చిన్న సలహా.. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోందా.. ? ఆడిన ఆటలే ఆడి.. చెప్పిన కబుర్లే చెప్పి.. చేసిన పనే చేసి టైమ్ పాస్ అవ్వడం లేదా.. అయితే ఆన్ లైన్ లో హౌసీ ఆడండి.. కనిపించని వ్యక్తులతో హ్యాపీగా హౌసీ ఆడొచ్చు.. ఆన్ లైన్ లో హౌసీ ఎలా అని డౌట్ పడుతున్నారా.. ?                     వెరీ సింపుల్.. ఒక పెన్ ఆర్ పెన్సిల్.. ఒక వైట్ పే పర్ తీసుకొని బాక్సులు వేసి … మీకు నచ్చిన నెంబర్లు వేయండి.. 1 నుంచి 90  వరకు మీకు నచ్చిన 15 నెంబర్లు ఆ బాక్సులో పెట్టండి.. కింద ఉదహరణకు.. వేసిన నెంబర్ వేయకుండా చెక్ చేసుకోండి..                      6 26 43 61 83 4 15 36 55 70 9 29 47 64 90                             ఇలా వేసిన తరువాత మస్ట్ గా ఏ గ్రూపు మిత్రులు, బంధువులతో హౌసీ ఆడాలి అనుకున్నారో ముందుగా ఆ గ్రూపులో మీరు రెడీ చేసిన టికెట్ గ