టెస్టు రికార్డులు


క్రికెట్‌ అభిమానుల కోసం రికార్డులను రెడీ చేస్తున్నాను.. తెలుగులో ఎప్పటికప్పుడు ఈ రికార్డ్స్‌ అప్‌ డేట్‌ అవుతాయి....


                                               టెస్టుల్లో అత్యధిక పరుగులు
పేరు టెస్టులు ఇన్నింగ్స్ పరుగులు సగటు సెంచరీలు
సచిన్‌ టెండూల్కర్‌ (ఇండియా) 200 329 15921 53.78 51
రికీ పాంటింగ్‌ (ఆసీస్‌) 168 287 13378 51.85 41
కలిస్‌ (ధక్షిణాఫ్రికా) 166 280 13289 55.37 45
రాహుల్‌ ద్రవిడ్ (ఇండియా) 164 286 13288 52.31 36
బ్రయన్‌ లారా (విండీస్‌) 131 232 11953 52.88 34
మహేళ జయవర్థనె (లంక) 142 238 11236 50.38 33
ఎస్.చంద్రపాల్‌ (విండీస్‌) 153 261 11219 51.93 29
అలెన్‌ బోర్డర్‌ (ఆసీస్‌) 156 265 11174 50.56 27
స్టీవ్‌ వా (ఆసీస్‌) 168 260 10927 51.06 32
కుమార సంగక్కర (లంక) 121 207 10727 56.45 33
సునీల్‌ గవాస్కర్‌ (ఇండియా) 125 214 10122 51.12 34
గ్రేమ్‌ స్మిత్‌ (దక్షిణాఫ్రికా) 114 199 9220 49.56 27
గ్రహమ్‌ గూచ్‌ (ఇంగ్లండ్‌) 118 215 8900 42.58 20
జావెద్‌ మియాందాద్‌ (పాక్‌) 124 189 8832 52.57 23
ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ (పాక్‌) 120 200 8830 49.6 25
వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ (ఇండియా) 134 225 8781 45.97 17
మాథ్యూ హెడెన్‌ (ఆసీస్‌) 103 184 8625 50.73 30
వీరేంద్ర సెహ్వాగ్‌ (ఇండియా) 104 180 8586 49.34 23
వి.వి.ఎన్‌.రిచర్డ్ (విండీస్‌) 121 182 8540 50.23 24
అలెక్‌ స్టివార్ట్ (ఇంగ్లండ్‌) 133 235 8463 39.54 15



                                         టెస్టుల్లో అత్యధిక వికెట్లు
పేరు టెస్టులు బంతులు పరుగులు వికెట్లు
ముత్తయ్య మురళీధరన్‌ (లంక) 133 44039 18180 800
షేన్‌ వార్న్ (ఆసీస్‌) 145 40705 17995 708
అనిల్‌ కుంబ్లే (భారత్‌) 132 40850 18355 619
మెక్‌ గ్రాత్‌ (ఆసీస్‌) 124 29248 12186 563
వాల్స్ (విండీస్‌) 132 30019 12688 519
కపిల్‌ దేవ్‌ (భారత్‌) 131 27740 12867 434
సర్‌ రిచర్డ్ హార్డ్లే (విండీస్‌) 86 21918 9611 431
షాన్‌ పొలాక్‌ (దక్షిణాఫ్రికా) 108 24353 9733 421
వసీం అక్రమ్‌ (పాక్‌) 104 22627 9779 414
హర్భజన్‌ సింగ్‌ (భారత్‌) 101 28293 13372 413
అంబ్రోస్‌ (విండీస్‌) 98 22103 8501 405
ఎన్తిని (దక్షిణాఫ్రికా) 101 20834 11242 390
ఇయాన్‌ బోథమ్‌ (ఇంగ్లండ్‌) 102 21815 10878 383
మల్కమ్‌ మార్షల్‌ (విండీస్‌) 81 17584 7876 376
వకార్‌ యూనిస్‌ (పాక్‌) 87 16224 8788 373
ఇమ్రాన్‌ ఖాన్‌ (పాక్‌) 88 19458 8258 362
డానియల్‌ వెటొరీ (న్యూజిలాండ్‌) 112 28670 12392 360
డెనిస్‌ లిల్లీ (ఆసీస్‌) 70 18467 8493 355
చమిందా వాస్‌ (లంక) 111 23438 10501 355
డేల్‌ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) 68 14418 7869 341


                          
                           
              టెస్టుల్లో ప్రతి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం
 
వికెట్‌ 
 పరుగులు  
          భాగస్వామ్యం ప్రత్యర్థి                        తేదీ
1st 415 మెకెంజె-స్మిత్‌ (దక్షిణాఫ్రికా) బంగ్లాదేశ్‌           29/02/2008
2nd 576 జయసూర్య-మహనామా (శ్రీలంక) భారత్‌           02/8/1997
3rd 624 సంగక్కర-జయవర్థనె (శ్రీలంక) దక్షిణాఫ్రికా           27/07/2006
4th 437 జయవర్థనె-సమరవీరా (శ్రీలంక) పాకిస్థాన్‌           21/02/2009
5th 405 బార్నెస్‌-బ్రాడ్‌మన్‌ (ఆసీస్‌) ఇంగ్లండ్‌           13/12/1946
6th 351 ఎం.జయవర్థనె-పి.జయవర్థనె (లంక) భారత్‌           16/09/2009
7th 347 అట్కిన్‌సన్‌-డిపైజా (విండీస్‌) ఆసీస్‌             14/5/1955
8th 332 ట్రాట్‌-బ్రాడ్‌ (ఇంగ్లండ్‌) పాకిస్థాన్‌            26/08/2010
th 195 బౌచర్‌-సిమ్‌కాక్స్ (దక్షిణాఫ్రికా) పాకిస్థాన్‌            14/02/1998
10th 151 హేస్టింగ్స్‌‌-కొల్లింగ్‌ (న్యూజిలాండ్‌) పాకిస్థాన్‌            16/02/1973



















                      ఏవికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం
భాగస్వామ్యం పరుగులు వికెట్‌ జట్టు తేదీ
సంగక్కర-జయవర్థనె 624 3rd లంక 27-07-2006
జయసూర్య-మహనామా 576 2nd లంక 08-02-1997
జోన్స్‌-మార్టిన్‌ క్రో 467 3rd కివీస్‌ 31-01-1991
పోన్స్ ప్రోడ్‌-బ్రాడ్‌మన్‌ 451 2nd ఆసీస్‌ 18-08-1934
నాజార్‌-మియాందాద్‌ 451 3rd పాక్‌ 14-01-1983
హంటె-సోబర్స్ 446 2nd విండీస్‌ 26-02-1958
ఆటపట్టు-సంగక్కర 438 2nd లంక 14-05-2004
జయవర్థనె-సమరవీరా 437 4th లంక 21-02-2009
రుడాల్ఫ్-డిపినార్‌ 429* 3rd సఫారీ 24-04-2003
మెకెంజె-స్మిత్‌ 415 1st సఫారీ 29-02-2008
మన్కడ్‌ - పి రాయ్‌ 413 1st భారత్‌ 06-01-1956
మే-కౌడ్రీ 411 4th ఇంగ్లండ్‌ 30-05-1957
సెహ్వాగ్‌-ద్రవిడ్‌ 410 1st భారత్‌ 13-01-2006
బార్నెస్‌-బ్రాడ్‌మన్‌ 405 5th ఆసీస్‌ 13-12-1946
సోబర్స్-వొరెల్‌ 399 4th విండీస్‌ 06-01-1960
కాసిమ్‌-మియాందాద్‌ 397 3rd పాక్‌ 12-10-1985
పోన్స్ ప్రోడ్‌-బ్రాడ్‌మన్‌ 388 4th ఆసీస్‌ 20-07-1934
టర్నర్‌-జావిస్‌ 387 1st కివీస్‌ 06-04-1972
పాంటింగ్‌-క్లార్క్ 386 4th అసీస్‌ 24-01-1912
















































































Comments

my writings

అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..

ఆట లేక అందమా?

ఆ ఒక్క మాట చాలు....

జాబిలి జస్ట్‌ మిస్‌

LIFE IS BEAUTYFULL

Happy Days

వాట్ ఏ సూపర్ ఓవర్..