వన్డే రికార్డులు
క్రికెట్ అభిమానుల కోసం రికార్డులను రెడీ చేస్తున్నాను.. తెలుగులో ఎప్పటికప్పుడు ఈ రికార్డ్స్ అప్ డేట్ అవుతాయి....
వన్డేల్లో అత్యధిక పరుగులు
పేరు మ్యాచ్‌లు రన్స్ సగటు సెంచరీలు అర్థ సెంచరీలు
టెండూల్కర్ | 463 | 18426 | 44.83 | 49 | 96 |
పాంటింగ్ | 375 | 13704 | 42.03 | 30 | 82 |
జయసూర్య | 445 | 13430 | 32.36 | 28 | 68 |
సంగక్కర | 360 | 12043 | 40.14 | 16 | 82 |
ఇంజమామ్ | 378 | 11739 | 39.52 | 10 | 83 |
కలిస్ | 325 | 11557 | 44.86 | 17 | 86 |
జయవర్థనె | 407 | 11401 | 33.33 | 16 | 70 |
గంగూలీ | 311 | 11363 | 41.02 | 22 | 72 |
ద్రవిడ్ | 344 | 10889 | 39.16 | 12 | 83 |
లారా | 299 | 10405 | 40.48 | 19 | 63 |
యూసఫ్ | 288 | 9720 | 41.71 | 15 | 64 |
గిల్ క్రిస్ట్ | 287 | 9619 | 35.89 | 16 | 55 |
అజహరుద్దీన్ | 334 | 9378 | 36.92 | 07 | 58 |
డిసిల్వా | 308 | 9284 | 34.90 | 11 | 64 |
అన్వర్ | 247 | 8824 | 39.21 | 20 | 43 |
చంద్రపాల్ | 268 | 8778 | 41.60 | 11 | 59 |
క్రిస్ గేల్ | 254 | 8743 | 37.68 | 21 | 45 |
హేన్స్ | 238 | 8648 | 41.37 | 17 | 57 |
ఆటపట్టు | 268 | 8529 | 37.57 | 11 | 59 |
మార్క్ వా | 244 | 8500 | 39.35 | 18 | 50 |
వన్డేల్లో అత్యధిక వికెట్ల వీరులు | ||||
పేరు | మ్యాచ్‌లు | బాల్స్ | రన్స్ | వికెట్లు |
మురళీ ధరన్ | 350 | 18811 | 12326 | 534 |
వసీం అక్రమ్ | 356 | 18186 | 11821 | 502 |
వకార్ యూనిస్ | 262 | 12698 | 9919 | 416 |
చమిందా వాస్ | 322 | 15775 | 11014 | 400 |
షాన్ పొలాక్ | 303 | 15712 | 9631 | 393 |
గ్లెన్ మెక్ గ్రాత్ | 250 | 12970 | 8391 | 381 |
బ్రెట్ లీ | 221 | 11185 | 8877 | 380 |
ఆఫ్రిది | 372 | 16304 | 12552 | 375 |
అనిల్ కుంబ్లే | 271 | 14496 | 10412 | 337 |
సనత్ జయసూర్య | 445 | 14874 | 11871 | 323 |
జవగల్ శ్రీనాథ్ | 229 | 11935 | 8847 | 315 |
షేన్ వార్న్ | 194 | 10642 | 7541 | 293 |
సక్లైన్ ముస్తాక్ | 169 | 8770 | 6275 | 288 |
అజిత్ అగార్కర్ | 191 | 9484 | 8021 | 288 |
డానియల్ వెటోరి | 275 | 13029 | 8946 | 284 |
జహీర్ ఖాన్ | 200 | 10097 | 8301 | 282 |
కలిస్ | 325 | 10750 | 8680 | 273 |
అలెన్ డొనాల్డ్ | 164 | 8561 | 5926 | 272 |
అబ్దుల్ రజాక్ | 265 | 10941 | 8564 | 269 |
మఖియా ఎన్తిని | 173 | 8687 | 6559 | 266 |
వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం ప్రతి వికెట్‌కు
వికెట్ పరుగులు భాగస్వామ్యం జట్టు వేదిక మ్యాచ్ తేదీ
1st | 286 | తరంగ-జయసూర్య | ఇంగ్లండ్ | లీడ్స్ | 1/7/2006 |
2nd | 331 | ద్రవిడ్-సచిన్ | న్యూజిలాండ్ | హైదరాబాద్ | 8/11/1999 |
3rd | 237* | ద్రవిడ్-సచిన్ | కెన్యా | బ్రిస్టోల్ | 23/05/1999 |
4th | 275* | అజారుద్దీన్-జడేజా | జింబాబ్వే | కటక్ | 9/4/1998 |
5th | 223 | అజారుద్దీన్-జడేజా | శ్రీలంక | కొలొంబొ | 17/08/1997 |
6th | 218 | జయవర్థనె-ధోనీ | ఆఫ్రికా 11 | చెన్నై | 10/7/2007 |
7th | 130 | ఆండీ ప్లవర్-స్ట్రీక్ | ఇంగ్లండ్ | హరారే | 7/10/2001 |
8th | 138* | కెంప్-హాల్ | ఇండియా | కేప్‌టౌన్ | 26/09/2006 |
9 th | 132 | మాథ్యూస్-మలింగా | ఆస్ట్రేలియా | మెల్‌బోర్న్ | 3/11/2010 |
10th | 106* | రిచర్డ్స్ - హోల్డింగ్ | ఇంగ్లండ్ | మాంచెష్టర్ | 31/05/1984 |
వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం
భాగస్వామ్యం రన్స్ వికెట్ దేశం
సచిన్-ద్రవిడ్ | 331 | 2nd | న్యూజిలాండ్ |
గంగూలీ-ద్రవిడ్ | 318 | 2nd | శ్రీలంక |
తంరగా-జయసూర్య | 286 | 1st | ఇంగ్లండ్ |
తరంగా-దిల్షాన్ | 282 | 1st | జింబాబ్వే |
అజారుద్దీన్-జడేజా | 275* | 4th | జింబాబ్వే |
మార్షల్ -మెక్‌కల్లమ్ | 274 | 1st | ఐర్లాండ్ |
అమీర్ సోహైల్-ఇంజమామ్ | 263 | 2nd | న్యూజిలాండ్ |
గంగూలీ -సచిన్ | 258 | 1st | కెన్యా |
సలీమ్ ఇలాహి-అబ్దుల్ రజాక్ | 257 | 2nd | దక్షిణాఫ్రికా |
షేన్ వాట్షన్-రికీ పాంటింగ్ | 252* | 2nd | ఇంగ్లండ్ |
గంగూలీ-సచిన్ | 252 | 1st | శ్రీలంక |
స్ట్ర్రాస్-ట్రాట్ | 250 | 2nd | బంగ్లాదేశ్ |
సచిన్-గంగూలీ | 244 | 2nd | నబీబియా |
ద్రవిడ్-సచిన్ | 237* | 3rd | కెన్యా |
ఆటపట్టు-జయసూర్య | 237 | 1st | ఆస్ట్రేలియా |
పాంటింగ్-సమైండ్స్ | 237 | 4th | శ్రీలంక |
గంగూలీ-ద్రవిడ్ | 236 | 2nd | శ్రీలంక |
కిర్‌స్టెన్-గిబ్స్ | 235 | 1st | భారత్ |
పాంటింగ్-మార్టిన్ | 234* | 3rd | భారత్ |
కలినన్-రోడ్స్ | 232 | 4th | పాకిస్థాన్ |
Comments
Post a Comment