Posts

Showing posts from September, 2014

ఆనందం... ఆనందం...

Image
                                         లైఫ్ అంతా జింగిలాలా....   ఓ గుడ్ న్యూస్ వింటే.. కల నిజమైతే... కోరిక నెరవేరితే.. కొన్ని రోజుల నిరీక్షణ ఫలిస్తే... అసలు నిజంగా అలాంటి రోజు ఒకటుంటే... ఉంటే ఏంటి.. కచ్చితంగా ఉంటుంది... నా లైఫ్ లోనూ ఉంది... ఆదే 10 జూన్ 2014...                   దాదాపు రెండేళ్ల నుంచి... అయితే మధ్యలోనే తెలిసింది. అంటే 10 అక్టోబర్ 2014నే నా కోరిక త్వరలో తీరుతోంది అని..  ఆ తరువాతే అసలు నిరీక్షణ మొదలైంది... అప్పటి నుంచి సరిగ్గా తొమ్మిది నెలల నుంచి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది...                మంగళవారం.. స్వాతీ నక్షత్రం.. ఉదయం.. 6 గంటల నుంచి ఓ శుభవార్తకోసం వెయిటింగ్... అప్పటి వరకూ బాగానే ఉన్నా... సడెన్ గా ఎదో తెలియని ఫీలింగ్.. మరి కాసేపట్లో ఏం జరగబోతోంది అనే ఆత్రుత... సరిగ్గా 7.15 నిమిషాల నుంచి 7.30 వరకు ఆ పావుగంటా అంతా నిశబ్ధం... లోపల ఏం జరుగుతోంది అనే టెన్షనో లేక మరికొన్ని సెకెన్లలో నా కోరిక నెరవేరుతోందనే సంతోషమో కారణం తెలియదు కాని.. కొన్ని క్షణాలు నా మైండ్ పని చేయలేదు అసలు... ఆలా మౌనంగా ఆలోచిస్తూ న

ఆయన ఇక్కడ... ఆమె అక్కడ...

నాలుగేళ్ల  క్రితం లవ్ గేమ్ ఆడిన ఈ జోడీ... ఇప్పుడు ఎవరి ఆట వాళ్లు ఆడుకుంటున్నారు...  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పటికే రెండు కోట్లు కూడగట్టిన సానియా... ఇప్పుడు... ముచ్చటగా మూడేసింది.. టోక్యో టైటిల్ తో మరో కోటి కోసం కో్టీ ఆశలతో హైదరాబాద్ వచ్చేందుకు ఎదురుచూస్తోంది. ఆమె కన్నా ముందే అనుకోని అతిధిగా షోయెబ్ మాలిక్ హైదరాబాద్ లో వాలిపోయాడు... కానీ బ్యాడ్ లక్... తను వచ్చే సరికి... తన ఇష్ట సఖి... సానియా  ఇంటి దగ్గర లేకుండా పోయింది... దీంతో నేనిక్కడుంటే.. నువ్వక్కడుంటే.. అంటూ షోయెబ్ పాట పాడుకుంటున్నాడు..