Posts

Showing posts from February, 2014

టెస్టు రికార్డులు

Image
క్రికెట్‌ అభిమానుల కోసం రికార్డులను రెడీ చేస్తున్నాను.. తెలుగులో ఎప్పటికప్పుడు ఈ రికార్డ్స్‌ అప్‌ డేట్‌ అవుతాయి....                                                 టెస్టుల్లో అత్యధిక పరుగులు పేరు టెస్టులు ఇన్నింగ్స్ పరుగులు సగటు సెంచరీలు సచిన్‌ టెండూల్కర్‌ (ఇండియా) 200 329 15921 53.78 51 రికీ పాంటింగ్‌ (ఆసీస్‌) 168 287 13378 51.85 41 కలిస్‌ (ధక్షిణాఫ్రికా) 166 280 13289 55.37 45 రాహుల్‌ ద్రవిడ్ (ఇండియా) 164 286 13288 52.31 36 బ్రయన్‌ లారా (విండీస్‌) 131 232 11953 52.88 34 మహేళ జయవర్థనె (లంక) 142 238 11236 50.38 33 ఎస్.చంద్రపాల్‌ (విండీస్‌) 153 261 11219 51.93 29 అలెన్‌ బోర్డర్‌ (ఆసీస్‌) 156 265 11174 50.56 27 స్టీవ్‌ వా (ఆసీస్‌) 168 260 10927 51.06 32 కుమార సంగక్కర (లంక) 121 207 10727 56.45 33 సునీల్‌ గవాస్కర్‌ (ఇండియా) 125

ఓం నమశ్శివాయ

Image
                                                                హరహర మహాదేవ.... హాయ్‌ రా గుడ్‌ నైట్‌.. స్వీట్‌ డ్రీమ్స్‌... ప్రతి రోజు రాత్రి పూట చాలామంది నోటంట వచ్చే ఆఖరి పదం  ఇదే... కానీ ఈ ఒక్క రాత్రి మాత్రం ఆ పదానికి చాలా మంది దూరమవుతారు... అదే శివరాత్రి మహత్యం... ఈ రోజుల్లోనూ చాలామందికి శివరాత్రి రోజు జాగారం చేసే అలవాటు ఉంటుంది. మన ముఖ్యమైన పండుగల్లో   ఇది ఒకటి . ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం . ప్రతి నెలా కృష్ణ  చతుర్దశి మాస శివరాత్రి   చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది . దీన్ని అత్యంత విశిష్టమైనదిగా , పరమ పవిత్రమైనదిగా హిందువలంతా భావిస్తారు . శివరాత్రి రోజున ఉపవాసం ఉండి , జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని , పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం . ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు . ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది . ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు . ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది . అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు . కాని ఎంతమంది ని

ఆగడు

Image
                                                  ఆగడు పకడో .. పకడో ..  అంటూ పరుగులు తీయాల్సిందే కోహ్లీ క్రీజ్ ‌ లో ఉంటే …  ఫీల్డర్లకు ఇంతకన్నా వేరే ఆఫ్షన్ ‌ ఉండుదు .  లక్ష్య   చేధనలో అతడు ఆగడు . ప్రత్యర్థి టీం అతడ్ని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దూకుడు తగ్గించడు . అందుకే లక్ష్య చేధనలో ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించుకున్నాడు . రెండు మూడు సార్లు కాదు .. 75 శాతం సూపర్‌ ఇన్నింగ్స్ ‌ తో అతడు భారత్ ‌ ను గెలిపించాడు …                  టీమిండియా రెండో ఇన్నింగ్స్ ‌ ఆడుతున్నప్పుడు కోహ్లీ క్రీజ్ ‌ లో ఉంటే మ్యాచ్ ‌ మనదే అని సగటు అభిమాని డిసైడ్ ‌ అవ్వడం ఖాయం . ఇక సెంచరీ కొట్టాడంటే వార్ ‌ వన్ ‌ సైడ్ ‌ అవ్వాల్సిందే . ఆసియాకప్ ‌ లో ఆతిథ్య బంగ్లాదేశ్ ‌ తో ముగిసిన మ్యాచ్ ‌ లోనూ అదే జరిగింది . లక్ష్య చేధనలో కోహ్లీ 12వ  సెంచరీ చేశాడు . అందులో 11 సార్లు భారత్ ‌ విక్టరీలు సాధించిందంటే కోహ్లీ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు ...               ప్రపంచ క్రికెట్ ‌ చరిత్రను చూస్తే లక్ష్య చేధనలో అత్యధికంగా సెంచరీలు చేసి జట్టును