ఆయన ఇక్కడ... ఆమె అక్కడ...
నాలుగేళ్ల క్రితం లవ్ గేమ్ ఆడిన ఈ జోడీ... ఇప్పుడు ఎవరి ఆట వాళ్లు ఆడుకుంటున్నారు... తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పటికే రెండు కోట్లు కూడగట్టిన సానియా... ఇప్పుడు... ముచ్చటగా మూడేసింది.. టోక్యో టైటిల్ తో మరో కోటి కోసం కో్టీ ఆశలతో హైదరాబాద్ వచ్చేందుకు ఎదురుచూస్తోంది. ఆమె కన్నా ముందే అనుకోని అతిధిగా షోయెబ్ మాలిక్ హైదరాబాద్ లో వాలిపోయాడు... కానీ బ్యాడ్ లక్... తను వచ్చే సరికి... తన ఇష్ట సఖి... సానియా ఇంటి దగ్గర లేకుండా పోయింది... దీంతో నేనిక్కడుంటే.. నువ్వక్కడుంటే.. అంటూ షోయెబ్ పాట పాడుకుంటున్నాడు..
Comments
Post a Comment