క్రికెటర్ల ముద్దు పేర్లు
మాస్ట్టర్ బ్లాస్టర్ అనే ముద్దుపేరు సచిన్‌కు పేటంటా? అసలు మొదటి మాస్టర్ బ్లాస్టర్ ఎవరు? కెప్టెన్ కూల్ అంటే ధోనీ ఒక్కడేనా? గ్రీన్ గ్యాంగ్ అని ఏ టీంను పిలుస్తారు?... ఈ విషయాలన్నీ క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటాయి. ఎంత తెలిసినా అప్పుడప్పుడూ కొన్ని మిస్ అవుతువుంటా కదా.. అందుకే ఇక్కడ కొన్ని జట్ల మారుప్లేర్లు.. ఫేవరెట్ ప్లేయర్ల.. కొన్ని ముద్దు పేర్లు పోస్ట్ చేస్తున్నాను....
సచిన్‌కు పర్యాయపదాలు ఏంటని అంటే?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్
అని… లిటిల్ మాస్టర్
అని.. క్రికెట్ గాడ్ అని
గ్యాప్ లేకుండా చెప్పేస్తారు క్రికెట్ అభిమానులు... కేవలం సచినే గురించి మాత్రమే
కాదు.. వరల్డ్లో ఏ క్రికెటర్ ముద్దుపేరడిగినా నిద్దట్లో కూడా చెప్పేసే అభిమానులు ఉన్నారు భారత్‌లో. ఎందుకంటే మన
దేశంలో క్రికెట్ ఒక మతం లాటింది. అలాంటి దేశంలో క్రికెట్ గురించి కొత్తగా
చెప్పాల్సింది ఏమి ఉండదు. కానీ ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియని విషయాలు ఏవో ఒకటి
ఉంటాయి. ముఖ్యంగా అభిమాన క్రికెట్ జట్ల మారు పేర్లు... కొందరి ఫేవరెట్ ప్లేయర్ల
ముద్దు పేర్లు. మరి ఇవన్నీ మీకు తెలుసో తెలివో... మీ క్రికెట్ పరిజ్ఞానాన్ని ఓ సారి
చెక్ చేసుకోండి...
క్రికెట్ టీం మారుపేరు
ఆస్ట్రేలియా క్రికెట్ టీం- ది బేగీ గ్రీన్స్
ఇంగ్లండ్
పర్యటన - ది ఇన్విన్సిబెల్స్
ఇండియన్ టీం- మెన్ ఇన్ బ్లూ
న్యూజిలాండ్ క్రికెట్ టీం- ది బ్లాక్ క్యాప్స్, ది కివీస్
పాకిస్థాన్ టీం- మెన్ ఇన్ గ్రీన్, ది గ్యాంగ్ గ్రీన్, ది గ్రీన్
షర్ట్స్
దక్షిణాఫ్రికా
టీం- ది ప్రొటీస్, ది స్ప్రింగ్‌బోక్స్, ది సఫారీ
శ్రీలంక
టీం- ది లయన్స్
వెస్టిండీస్
టీం- ది విండీస్
బంగ్లాదేశ్
టీం- ది టైగర్స్
క్రికెటర్లు మారు పేరు
ఆఫ్రిది బూమ్ బూమ్ ఆఫ్రిది, లాలా
అక్తర్ రావల్పిండి ఎక్స్ప్రెస్
అనిల్ కుంబ్లే జంబొ
జహీర్ ఖాన్ జాక్
బ్రెండన్ మెకల్లమ్ బాజ్
ఇయన్ బెల్
బెల్లి
బ్రాడ్మన్ డాన్
స్టువర్ట్ బ్రాడ్ వెస్ట్‌లైఫ్
మార్క్ బౌచర్ బుచ్
ఇయాన్ చాపెల్
చాపెలీ
క్లార్క్ పప్, క్లార్కీ
కపిల్ దేవ్ హర్యానా హరికేన్
అలెన్
డొనాల్డ్ వైట్‌లైటింగ్
ద్రవిడ్ మిస్టర్
డిపెండబుల్, గ్రేట్‌వాల్, జమ్మి
ధోనీ మహీ, జార్కండ్
డైనమేట్, కెప్టెన్ కూల్
ఆండ్రూ
ఫ్లింటాప్ ఫ్రెడ్డీ
సునీల్
గవాస్కర్ సన్నీ,
లిటిల్ మాస్టర్
మహ్మద్ హఫీజ్ చీమ
రిచర్డ్
హార్డ్లే పెడల్స్
మాథ్యూ హెడెన్ బిగ్ ఫిష్
హోగార్డ్ ఒగ్గీ
డేవిడ్ హసీ బాంబర్
మైక్ హసీ మిస్టర్ క్రికెట్
సనత్ జయసూర్య సనా.. మాస్టర్ బ్లాస్టర్...
రవీంద్ర జడేజా సర్ జడేజా, జడ్డూ
సైమన్ కటిచ్
కాట్
బ్రెట్ లీ బింగ్
క్లైవ్
లాయిడ్ సూపర్
కేట్
లసిత్ మలింగ ది పోకట్ రాకెట్, ది
స్లింగా
మాథ్యూస్ సూపర్‌మేన్, జొకా
షాన్ మార్ష్ సోస్
మెక్గ్రాత్ మిల్లార్డ్
రికీ పాంటింగ్ పంటర్
అర్జున్ రణతుంగా కెప్టెన్
కూల్
వి.వి.ఎన్ రిచర్డ్స్ మాస్టర్ బ్లాస్టర్,
స్మోకింగ్ జాయ్
సెహ్వాగ్ సుల్తాన్ ముల్తాన్
హర్భజన్ టర్బొనేటర్
రోహిత్ శర్మ హిట్మేన్
టెండూల్కర్, లిటిల్ మాస్టర్,
మాస్టర్ బ్లాస్టర్, టెండ్లీ,
గాడ్ ఆఫ్ క్రికెట్
మిస్బా-ఉల్-హక్ మిస్టర్ టుక్ టుక్
షేన్ వార్న్ వార్నీ, ది కింగ్ ఆఫ్
స్పిన్, స్పిన్ కింగ్, హాలీవుడ్



Comments
Post a Comment