తమ్ముడి కూతురు


పైనవారి గారాల పట్టె... ప్రభా సుందర్‌ల పుత్రికా రత్నం...
మా ఫ్యామలీలో ప్రస్తుతానికి అతి చిన్న బంగారు బొమ్మ...
బంగారు బొమ్మ అంటే అతి శయోక్తి కాదు..
కావాలంటే మీరే చూడండి ఈ చిన్నారి కౌమదిని  ఎంత ముద్దొస్తోందో...


చిన్నపిల్లవని
 పిలకలున్నవి
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి

చిన్ని నవ్వు నవ్వి
చిలిపి చూపు చూసి
అందర్నీ మెప్పించావే పొన్నారి

ఆనందం నువ్వైతే.. అనురాగం  మేమవుతాం

ఇంకా చెప్పాల్సింది చాలానే ఉంది...


Comments

my writings

చేతిలో చెయ్యేసి చెప్పేయన...

kirak kurrollu.. (Never Before Ever After)

గంభీరం పోయిన గౌతమ్

ఈ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే

టెస్టు రికార్డులు

వన్డే రికార్డులు

వాట్ ఏ సూపర్ ఓవర్..

నేను.. నా చరిత్ర