అనగనగా ఒక విషయం చెప్పాలని ఉంది..
                                                            అనగనగా.. ఒక విషయం చెప్పాలి...                               అనగనగా.. ఏంటి  ఏదో కధ చెబుతున్నానని భయపడకండి..  ఎందుకంటే చిన్నప్పుడు మనం కధలు విన్నప్పుడు.. అనగనగాతోనే మొదలయ్యేది. ఇప్పుడు మన పిల్లలకు మనం  చెప్పాలన్నా అనగనగా అనే ప్రారంభించాలి..  కానీ నేను అలాంటి కధ  ఏదీ చెప్పాలి అనుకో్వడం లేదు. నా జీవితంలోకి వచ్చిన నా అదృష్ట దేవతను పరిచయం చేయాలి అని ఆరాటం..                                ఇప్పటి వరకు నా జీవితం అంటే నన్ను అమితంగా ప్రేమించే నా భార్య సుమ.. తరువాత  నా సంతోషం.. నా ఆనందం.. నా లోకం.. అన్నీ తానైన నా కొడుకు ఆశ్రిత్.. ఆ ప్రేమ.. ఆ ఆనందానికి ఇప్పుడు అదృష్టం తోడైంది. అదే నా చిన్నారి చిట్టి తల్లి.        ...
Comments
Post a Comment