ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు
ఎన్నికల నగారా మోగింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు 9 విడతల్లో పోలింగ్ జరగనుంది.. మన రాష్ట్రం విషయానికి వస్తే జూన్ రెండు నుంచి కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించినప్పటికీ… ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న తేదీలు…
రాష్ట్రం తేదీలు
ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 30, మే 7
అరుణాచల్ప్రదేశ్ ఏప్రిల్ 9
అస్సాం ఏప్రిల్ 7, 12, 24
బీహార్ ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7, 12
ఛత్తీస్గఢ్ ఏప్రిల్ 10, 17, 24
గోవా ఏప్రిల్ 17
గుజరాత్ ఏప్రిల్ 30
హర్యానా ఏప్రిల్ 10
హిమాచల్ ప్రదేశ్ మే 7
జమ్ము కాశ్మీర్ ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7
జార్ఖంఢ్ ఏప్రిల్ 10, 17, 24
కర్ణాటక ఏప్రిల్ 17
కేరళ ఏప్రిల్ 10
మధ్యప్రదేశ్ ఏప్రిల్ 10, 17, 24
మహారాష్ట్ర ఏప్రిల్ 10, 17, 24
మణిపూర్ ఏప్రిల్ 9, 17
మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ ఏప్రిల్ 9
ఒడిశా ఏప్రిల్ 10, 17
పంజాబ్ ఏప్రిల్ 30
రాజస్థాన్ ఏప్రిల్ 17, 24
సిక్కిం ఏప్రిల్ 12
తమిళనాడు ఏప్రిల్ 24
త్రిపుర ఏప్రిల్ 7, 12
ఉత్తరప్రదేశ్ ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7, 12
ఉత్తరాఖంఢ్ మే 7
పశ్చిమ బెంగాల్ ఏప్రిల్ 17, 24, 30, మే 7, 12
అండమాన్ నికోబార్ దీవులు ఏప్రిల్ 10
ఛండీఘఢ్ ఏప్రిల్ 10
దాద్రా నగర్ హవేలీ ఏప్రిల్ 30
డామన్ అండ్ డయ్యూ ఏప్రిల్ 30
లక్ష్యద్వీప్ ఏప్రిల్ 10
ఢిల్లీ ఏప్రిల్ 10
పుదుచ్చేరి ఏప్రిల్ 24
అరుణాచల్ప్రదేశ్ ఏప్రిల్ 9
అస్సాం ఏప్రిల్ 7, 12, 24
బీహార్ ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7, 12
ఛత్తీస్గఢ్ ఏప్రిల్ 10, 17, 24
గోవా ఏప్రిల్ 17
గుజరాత్ ఏప్రిల్ 30
హర్యానా ఏప్రిల్ 10
హిమాచల్ ప్రదేశ్ మే 7
జమ్ము కాశ్మీర్ ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7
జార్ఖంఢ్ ఏప్రిల్ 10, 17, 24
కర్ణాటక ఏప్రిల్ 17
కేరళ ఏప్రిల్ 10
మధ్యప్రదేశ్ ఏప్రిల్ 10, 17, 24
మహారాష్ట్ర ఏప్రిల్ 10, 17, 24
మణిపూర్ ఏప్రిల్ 9, 17
మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ ఏప్రిల్ 9
ఒడిశా ఏప్రిల్ 10, 17
పంజాబ్ ఏప్రిల్ 30
రాజస్థాన్ ఏప్రిల్ 17, 24
సిక్కిం ఏప్రిల్ 12
తమిళనాడు ఏప్రిల్ 24
త్రిపుర ఏప్రిల్ 7, 12
ఉత్తరప్రదేశ్ ఏప్రిల్ 10, 17, 24, 30, మే 7, 12
ఉత్తరాఖంఢ్ మే 7
పశ్చిమ బెంగాల్ ఏప్రిల్ 17, 24, 30, మే 7, 12
అండమాన్ నికోబార్ దీవులు ఏప్రిల్ 10
ఛండీఘఢ్ ఏప్రిల్ 10
దాద్రా నగర్ హవేలీ ఏప్రిల్ 30
డామన్ అండ్ డయ్యూ ఏప్రిల్ 30
లక్ష్యద్వీప్ ఏప్రిల్ 10
ఢిల్లీ ఏప్రిల్ 10
పుదుచ్చేరి ఏప్రిల్ 24
Comments
Post a Comment