నా లైఫ్‌లో ఓ రోజు
      నా లైఫ్‌లో ఓ రోజు         లైఫ్ అంటే బ్యూటీఫుల్ …      లైఫ్ అంటే వెరీ శాడ్ …        లైఫ్ అంటే జాలీ రైడింగ్ …      లైఫ్ అంటే పరమ బోరింగ్ …      లైఫ్ అంటే కలర్‌ఫుల్ …      లైఫ్ అంటే కష్టాలు నష్టాలు …      లైఫ్ అంటే సుఖం.. సంతోషం …        చాలా మంది నోటంట వినిపించే మాటలు ఇవి …            జీవితం మీద ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా …  నా వరకు లైప్ అంటే ఉగాది పచ్చడి.. కష్టం.. సుఖం …  దుఖం …  సంతోషం అన్నింటి కలయికే …  ఇందులో ఏదీ లేకపోయినా.. లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయలేం …    నాకు తెలిసి చిన్నదొ …  పెద్దదో బాధలు లేని జీవితం ఎవరికీ ఉండదేమో? అలా ఎవరైనా ఉన్నా ఉంటే చాలా సంతోషం …      నా లైఫ్‌లో పెద్దగా కష్టాలు ఏం లేకపోయినా …  ఎవో రొటీన్ కష్టాలు కామన్.. పని ఎక్కువైంది …  నిద్ర సరిపోలేదు …  కావాల్సినప్పుడు నో లీవ్ …  నెలఖరు అయ్యే సరికి బ్యాంక్ బ్యాలెన్స్ నిల్... ఏం చేసినా ఈ పొట్ట తగ్గడం లేదురా బాబు …    పర్సనల్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయలేకపోతున్నా …  ఇలాంటివి తప్ప పెద్దగా కష్టాలు లేవనే చెప్పాలి?.   అయితే అలాంటి చిన్న చిన్న   కష్టాలన్ని మరిచిపోయేలా చేసి...