అమ్మను మించిన దైవం లేదు

అమ్మను మించి దైవమున్నదా... ఈ రోజు ఆఫీసులో హెవీ వర్క్... చాలా కష్టపడ్డాను... లైఫ్ మీదే విరక్తి పుట్టేసింది. ఎప్పుడు చూడు పని పనీ పనీ... సినిమాలు షికార్లు లేనే లేవు. ఆఫీసు.. ఇళ్లు... ఇదేనా జీవితం... నా వళ్ల కాదు... ఈ మాటలు సాధరణంగా చాలా మంది నోట వింటుంటాం.... అసలు నేను పడ్డ కష్టాలు ఎవరూ పడలేదు... నా కష్టాలు మీకేం తెలుసు... బరువు.. బాధ్యతలూ ఒకటా రెండా ఇలా నిట్టూర్చే వారు ఇంకొందరు.... మొన్నటి వరక...