ఆనందం... ఆనందం...
లైఫ్ అంతా జింగిలాలా.... ఓ గుడ్ న్యూస్ వింటే.. కల నిజమైతే... కోరిక నెరవేరితే.. కొన్ని రోజుల నిరీక్షణ ఫలిస్తే... అసలు నిజంగా అలాంటి రోజు ఒకటుంటే... ఉంటే ఏంటి.. కచ్చితంగా ఉంటుంది... నా లైఫ్ లోనూ ఉంది... ఆదే 10 జూన్ 2014... దాదాపు రెండేళ్ల నుంచి... అయితే మధ్యలోనే తెలిసింది. అంటే 10 అక్టోబర్ 2014నే నా కోరిక త్వరలో తీరుతోంది అని.. ఆ తరువాతే అసలు నిరీక్షణ మొదలైంది... అప్పటి నుంచి సరిగ్గా తొమ్మిది నెలల నుంచి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది... మంగళవారం.. స్వాతీ నక్షత్రం.. ఉదయం.. 6 గంటల నుంచి ఓ శుభవార్తకోసం వెయిటింగ్... అప్పటి వరకూ బాగానే ...