మెక్ మిషన్

మెక్ సునామీ ****************** టచ్ చేస్తే ఫోరు ****************** ****************** కొడితే సిక్స్ ****************** ****************** బాధితే బౌండరీ ****************** ఆఫ్ సైడ్ ఆన్ సైడ్ అనే తేడానే లేదు .. స్క్వేర్ కట్ .. స్వీప్ షాట్ .. ఏదైనా ఒకటే .. ప్రతి బంతినీ బౌండరీ దాటించడమే లక్ష్యం అన్నట్టు ఆడాడు .. కివీస్ కండల వీరుడు మెక్ కల్లమ్ . పరుగుల సునామీ సృష్టించేశాడు .. *********** 6 సిక్సర్లు ************************ ********** 21 ఫోర్లు ************************* ************* 54 బంతుల్లో సెంచరీ ************ ****************** 79 బంతుల్లో 145 రన్స్ ************* బాదుడికి ఇంతకన్నా స్టాటస్టిక్స్ ఏం కావాలి .. ఆడుతున్నది టెస్ట్ అని మరచిపోయాడో .. ఇక క్రికెట్‌కు బై బై చెప్పేస్తున్నాడన్న కసో .. కారణం ఏదైనా .. కంగారులను కుమ్మేశాడు . ప్రతి బౌలర్‌ను ఏడిపించాడు .. బాల్ పడడమే పాపం అన్నట్టు దాదాపు ప్రతి బంతినీ బౌండరీ దాటించేశాడు .. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో .. 32 పరుగులకే 3 వికెట్లు పడిపోయి...