బిగ్ ఫైట్
                                                  హ్యూస్ కు అంకితం                               గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే బంతులు ... టపటపా రాలే వికెట్లు .. బంతిని కొట్టలేక తలవంచే బ్యాట్స్  మెన్లు ... బాడీనే లక్ష్యంగా చేసుకొనే బౌన్సర్లు .. మైదానం బయటా లోపలా మాటల తూటాలు ... ఆసీస్  గడ్డపై భారత్  టెస్టు సిరీస్  అంటే సాధరణంగా కనిపించే దృష్యాలు ఇవే . వీటన్నంటికీ తోడు సిరీస్  ఆరంభానికి ముందే మొదలయ్యే మాటల యుద్ధం . కానీ ఈ సారి పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి . బౌన్సర్  కారణంగా హ్యూస్  మరణంతో సిరీస్  లో కాస్త వేడి తగ్గినట్టు కనిపిస్తోంది ..                    సాధరంగా మైండ్  గేమ్  తో...