మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కాదు తొలి రోజు బిగ్ బాస్ హిట్టా.. ఫట్టా.. ఫస్ట్ నామినేషన్ లోకి వెళ్ళేది ఎవరు.. బిగ్ బాస్ సందడి షురూ అయ్యింది.. ఇక ఫోన్ లు పట్టుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేయడమే ఆలస్యం. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కాదు’ అంటూ స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చేశాడు బిగ్‌బాస్. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలలోని పాటలకే సందడిగా డ్యాన్సులు చేశాడు. ఈసారి వేదికపై నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధ నాగార్జున బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి ఒక్కో ప్రదేశాన్ని ఆడియన్స్ కు పరిచేయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా...
Posts
Showing posts from September, 2020